Neha Sharma: అహో..నేహా శర్మ అందాలు అదరహో..ఎరుపు లెహంగాలో కైపెక్కిస్తున్న భామ

-

బ్యూటిఫుల్ హీరోయిన్ నేహా శర్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ ఫిల్మ్ ‘చిరుత’తో ఈ భామ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడు పలు చిత్రాల్లో కథానాయికగా నటించింది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించింది. కాగా, ఇక తెలుగు సినిమాలు చేయడం తర్వాత ఆపేసింది.

ప్రస్తుతం హిందీ భాషలో పలు చిత్రాలు చేస్తున్న ఈ సుందరి..సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ తన అభిమానులను, నెటిజన్లను పలుకరిస్తూనే ఉంటుంది. తన హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా అటువంటి పనే చేసింది.

ట్విట్టర్ వేదికగా మంగళవారం షేర్ చేసిన ఫొటో చూసి నెటిజన్లు వావ్ , అదరహో నేహాశర్మ అందాలు అని అంటున్నారు. ఫొటో చూస్తుంటే సూర్యోదయం సమయంలో మార్నింగ్ టైమ్స్ లో దిగిన ఫొటో అని స్పష్టమవుతోంది.

అలా రెడ్ కలర్ లెహంగా క్లియర్ క్లీవేజ్ షోతో కైపెక్కిస్తోంది నేహాశర్మ. రెడ్ కలర్ డ్రెస్ కు మ్యాచింగ్ ఆభరణాలు ధరించిన ఈ రామ్ చరణ్ భామ..నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రజెంట్ ఈ సుందరి..‘జోగిర సారా రారా’ అనే చిత్రంలో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news