సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. ఇక్కడ ప్రతినిత్యం ప్రే, అభిమానుల్ని అలరిస్తూనే ఉండాలి.. అందుకు తగినట్టే నటీనటులు కూడా తమ డ్రెస్సులను ఎంచుకుంటారు.. ఈ విషయంలో ముఖ్యంగా హీరోయిన్లు కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే ఎదుర్కోవాల్సి వచ్చింది బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి.
సినీ ఇండస్ట్రీలో స్కిన్ షో చేయడం సాధారణమే అయితే డ్రస్సులు వేసుకొని హీరోయిన్లు అలరిస్తున్న సమయంలో కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు డ్రస్సులు విషయంలో ఇబ్బంది పడడమే కాకుండా ఈ విషయంలో నెటిజన్లో కూడా విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు.. అలాగే తాజాగా నటి శిల్పాశెట్టి కూడా మరోసారి ఈ ట్రోల్స్ బారిన పడింది.
శిల్ప శెట్టి తన అందంతో ఎంతగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఐదు బదులు వయసుకు దగ్గరవుతున్న సంగతి తెలిసిందే.. గ్లామర్, ఫిట్ నెస్కు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు తన దగ్గర లైఫ్ అప్డేట్స్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది అయితే తాజాగా ఆమె బ్లాక్ స్కిన్ టైట్ వర్కౌట్ అవుట్ ఫిట్ లో మీడియాకి ఫోజులిచ్చింది. కానీ ఆ డ్రెస్ లో కూడా క్లీవేజ్ షో చేసేసరికి నెటిజన్స్ ట్రోల్స్ మొదలుపెట్టేశారు.. టైట్ అవుట్ ఫిట్ లో ముఖ్యంగా ఆమె ధరించిన ప్యాంటుపై ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ డ్రెస్ చుసిన వాళ్లంతా ఈ వయసులో ఈమెకి ఇదంతా అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు కానీ ఆమె అభిమానులు మాత్రం శిల్పా ఈ డ్రెస్ లో నువ్వు సూపర్ గా ఉన్నావు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.