పచ్చని పొలాల్లో పిచ్చెకిస్తున్న ఇస్మార్ట్ పోరి..

-

nidhhi agerwal latest photo shoot in polachi shares pics on her instagram

బాలీవుడ్‌లో యంగ్‌ హీరోలతో జతకడుతున్న నిధి అగర్వాల్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. `మున్నామైఖెల్‌’తో మొదట హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. అయితే తెలుగులో మాత్రం ఈ అమ్మడు చేసింది మూడే మూడు సినిమాలు. అందులో తొలి రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ.. మూడో సినిమా ‘ఇస్మార్ట్ శంకర్‘ మాత్రం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాలో నిధి నటకు మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ ప‌చ్చ‌ని పొలాల్లో అందాలు ఆర‌బోస్తూ మ‌తి పోగొడుతోంది. మ‌రి ఆ ఫోటోల‌పై మీరూ లుక్కేసేయండి..

నిధి అగర్వాల్ ఫొటోస్ (credit – insta – nidhhiagerwal)

Read more RELATED
Recommended to you

Latest news