Nidhi Agarwal : అందాల నిధుల‌ను బ‌య‌ట‌పెట్టిన నిధి అగ‌ర్వాల్‌

-

నిధి అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిధి అగర్వాల్‌ ఎక్కువగా తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. నిధి అగర్వాల్ ఒక భారతీయ మోడల్ కూడా. 2017లో మున్నా మైఖేల్ చిత్రంలో ఆమె తొలిసారిగా నటించింది. ఆమె యమహా ఫాసినో మిస్ దివా 2014 ఫైనలిస్ట్.


అయితే.. ఈ అందాల తార నిధి..యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. కానీ, ఇందులో నిధి అగర్వాల్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.

ఇక ఆ తర్వాత ఈ భామకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా‌లో లీడ్ రోల్ ప్లే చేసిన నిధి ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. ‘సిలక సిలక’ అంటూ చిందులేసి కుర్రకారును ఉర్రూతలూగించింది.

ప్రజెంట్ ఈ సుందరి…మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ఫిల్మ్ షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక తాజాగా బ్లాక్ సారీలో తన అందాలను ఆరబోసింది ఈ హాట్ బ్యూటీ.  ఇక ఆ ఫోటోలను మీరు కూడా చూసి.. ఎంజాయ్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news