రెడ్ కలర్ లెహంగాలో హాట్ మిర్చీలా సెగలు పుట్టిస్తున్న నివేదా పేతురాజ్..!

-

నివేదా పేతురాజ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు యువతకు మరొకసారి ఉక్కపోతను పుట్టిస్తున్నాయి. అసలే వేసవికాలం పైగా ఇలా హాట్ అందాలతో మరింత వేడిని పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా రెడ్ కలర్ లెహంగా టైప్ డ్రెస్ ధరించి నడుము వయ్యారాలతో .. యద ఎత్తులు చూపిస్తూ హాట్ మిర్చిలా సెగలు పుట్టిస్తోంది. ఇక ఈమె అందాలు చూసి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. నాజూకు నడుము వయ్యారాలతో చంపేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. అందాలు చూపించడంలో ఏ మాత్రం మొహమాటం లేకుండా తన అందాల నిధిని తెరిచేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

నివేదా పేతురాజు విషయానికి వస్తే తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇకపోతే వీళ్లిద్దరూ నటించడం ఇది రెండవసారి. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ పాగల్ సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో ఒక సినిమాలో నటిస్తుండగా ఇటీవల తెలుగు సినిమాకి కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లోకి వచ్చిన తర్వాత డిఫరెంట్ సబ్జెక్టు సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడు మెంటల్ మదిలో సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ రోజుకు ఒక గ్లామర్ ఫోటో షూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news