లక్ష్మీస్ ఎన్.టి.ఆర్.. ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్..!

-

ఎన్.టి.ఆర్ జీవితానికి సంబందించిన అసలు కథను తెరకెక్కిస్తున్న ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించి ఇన్నాళ్లు సాంగ్స్, పోస్టర్స్ వదలగా ఈరోజు ఎన్.టి.ఆర్ వర్ధంతి సందర్భంగా సినిమాలో ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వర్మ కాస్టింగ్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో అందరికి తెలుసు మళ్లోసారి అది లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో ప్రూవ్ అయ్యింది. ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచాడు వర్మ. అచ్చం ఎన్.టి.ఆర్ ను పోలినట్టుగానే ఫస్ట్ లుక్ ఉంది. మరి ఫస్ట్ లుక్ నుండి సంచలనాలు మొదలు పెట్టిన వర్మ సినిమాతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news