‘పడి పడి లేచే మనసు’ టీజర్ మేకింగ్ వీడియో..

-

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న మూవీ పడి పడి లేచే మనసు. ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుంది. హను రాఘవపూడి డైరెక్టర్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా టీజర్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. టీజర్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇవాళ దసరా సందర్భంగా మూవీ టీజర్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

Read more RELATED
Recommended to you

Exit mobile version