కాజల్ అగర్వాల్.. ప్యారిస్ ప్యారిస్ టీజర్ అదుర్స్

-

Kajal Agarwal Paris Paris Movie Official  Teaser
Kajal Agarwal Paris Paris Movie Official Teaser

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ప్యారిస్ ప్యారిస్. హిందీ మూవీ క్వీన్‌కు రిమేక్ ఈ మూవీ. తమిళంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. తెలుగులో తమన్నా లీడ్ రోల్‌లో దట్ ఈజ్ మహాలక్ష్మీ పేరుతో ఈ సినిమా వస్తుంది. కన్నడం, మలయాళంలోనూ ఈ సినిమాను రిమేక్ చేస్తున్నారు. ఇవాళ తమిళ్ మూవీ ప్యారిస్ ప్యారిస్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో రెట్టింపు అందంతో కనిపిస్తుంది కాజల్. మూడు పదుల వయసు దాటినా.. కాజల్ అందం మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నదనడానికి ఈ టీజరే ఉదాహరణ.

Read more RELATED
Recommended to you

Latest news