Payal Raj Puth : పాయల్ రాజ్ పుత్ అందాల అరాచకం

-

మరాఠీ చిత్రం సైరత్ పంజాబీ రీమేక్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. తెలుగులో ఆర్ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్ పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది.

ఆ తర్వాత ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వెంకీ మామ’ , ‘డిస్కో రాజా’ సినిమాలో మెరిసింది. సినిమాలతో పలకరించిన పెద్దగా ఒరిగిందేమీ లేదు. అయితే కళ్ళు చెదిరే అందంతో పాటు, అందాలు ఆరబోయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఇప్పటికీ అవకాశాలను పట్టేస్తుంది.

ఆర్ఎక్స్100 తోనే యూత్ మనసు కొల్లగొట్టిన పాయల్, ఆ మూవీలో కార్తికేయతో కలిసి ఎన్నో బోల్డ్ సీన్లలో కనిపించింది. ఆ తర్వాత ఏ సినిమాలో అయినా ఏ మాత్రం ఛాన్స్ ఉన్న అందాల వడ్డెనకు అసలు అడ్డే చెప్పాడని పేరు మాత్రం తెచ్చుకుంది.

ప్రస్తుతం అది సాయికుమార్ సినిమాతో పాటు తెలుగులో మరో సినిమాలో కూడా నటిస్తున్న పాయల్, ఆ సినిమాలో కూడా ఓ రేంజ్ స్కిన్ షో తో రెచ్చిపోయింది. అయితే.. తాజాగా తన బ్రా అందాలతో రెచ్చిగొట్టింది ఈ బ్యూటీ. ఈ పోటోలు వైరల్‌ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news