BREAKING : ప్రధాని మోడీతో హీరో యశ్, రిషబ్ శెట్టి భేటీ

-

BREAKING : దేశ ప్రధాని మోడీతో కన్నడ హీరోలు యశ్, రిషబ్ శెట్టి భేటీ అయ్యారు. నిన్న అంటే ఫిబ్రవరి 12వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో… దేశ ప్రధాని మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలో… పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ ఆవిష్కరించారు.

ఇక అనంతరం.. పలుగురు బీజేపీ నేతలు, ఎన్నికల విషయాలపై చర్చలు నిర్వహించారు. అనంతరం..కన్నడ హీరోలు యశ్, రిషబ్ శెట్టిలతో దేశ ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వీరు చర్చించారు. అలాగే, ఈ సందర్భంగా పునీత్ రాజ్‌కుమార్‌ను కూడా గుర్తు చేసుకున్నాడు దేశ ప్రధాని మోడీ. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news