BREAKING: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్‌ స్టార్ క్రికెటర్

-

BREAKING: క్రికెట్‌ లోకానికి మరో షాక్‌ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్‌ కు ఇంగ్లాండ్‌ స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అన్ని ఫార్మెట్ల క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

కెరీర్‌ లో ఎన్నో ఎత్తు, పల్లాలు చూశానన్న ఇయాన్ మోర్గాన్‌… తన క్రికెట్‌ కెరీర్‌ కు ఎంతో మద్దతుగా నిలిచిన తన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్య వాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్ట్‌ పెట్టారు ఇయాన్ మోర్గాన్‌. కాగా, ఇంగ్లండ్‌ జట్టు తరఫున 16 టెస్టులు, 248 వన్డేలు, 115 టీ 20 మ్యాచ్‌ లు ఆడిన ఇయాన్‌ మోర్గాన్‌…. 83 ఐపీఎల్‌ మ్యాచ్‌లు కూడా ఆడాడు.

Read more RELATED
Recommended to you

Latest news