లైమ్ లైట్ లో లేని హీరోయిన్ లేటెస్టుగా గా అందాల విందు.!

ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్ ను , అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా తెలిసి వుండాలి. ఇక ఎవరైనా మంచి డైరెక్టర్ ను ఇంప్రెస్ చేస్తే చాలు ఆయన సినిమా తీస్తున్నప్పుడల్లా వారిని హీరోయిన్స్ గా పెట్టుకుంటారు. ఇక ఒక్క సారి లైమ్ లైట్ లో లేకుండా పోతే మళ్లీ అవకాశం ఉండదని వారికీ కూడా తెలుసు. అందుకే అందాలు కాపాడుకుంటూ ప్రయత్నం చేసినా అవకాశం రాదు.

ఇక `మొదటి సినిమా`తో సినిమా ఎంట్రీ ఇచ్చిన పూనమ్‌ బజ్వ కూడా అదే స్థితిలో ఉంది.తొలి సినిమాతోనే మెప్పించింది. నవదీప్‌తో కలిసి ప్రేమ పాఠాలు చెప్పి ఆకట్టుకుంది. సినిమా విజయం సాధించడంతో ఆఫర్లు క్యూ కట్టాయి. కాని నిలుపుకోలేక పోయింది.కానీ ఆమె హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యింది.

ఇక చాలా రోజులుగా బయట కనిపించని ఆమె లేటెస్టుగా సోషల్ మీడియాలో తొడలు చూపిస్తూ రెచ్చిపోతోంది.హాట్‌ అందాలతో ఆకట్టుకుంటున్న పూనమ్‌ బజ్వా లేటెస్ట్ గా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తన క్యూట్ మరియు చిలిపి చూపులు అందరినీ ఆకట్టుకుంటోంది నెటిజన్లని కెలుకుతూ ఉన్న ఫోటోస్ సూపర్ గా ఉన్నాయి.

 

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?