పవన్ తో అక్రమ సంబంధంపై బయటపడ్డ పూనం కౌర్ ఆడియో టేప్..!

1674

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూనం కౌర్ ల మధ్య రిలేషన్ ఏంటి.. కత్తి మహేష్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్యలో మహేష్ లేవనెత్తిన పూనం కౌర్ అంశం హాట్ టాపిక్ అయ్యింది. హీరోయిన్ గా కూడా పాపులర్ అవని పూన కౌర్ ఎలా పవన్ కు దగ్గరయ్యింది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

జల్సా టైం లో కమిలిని ముఖర్జి పాత్రలో ముందు పూనం కౌర్ ను తీసుకోగా ఆమెను తప్పించారు. అయితే ఆ టైంలో పూనం కౌర్ పవన్ మీద ప్రేమ పెంచుకోవడం.. ఆమె హాస్పిటల్ బిల్లులు కట్టడం వంటివి జరిగాయి. అదే కత్తి మహేష్ తన ప్రెస్ మీట్ లో చెప్పాడు. అయితే కొన్నాళ్లుగా ఆ టాపిక్ మరుగున పడగా ఇప్పుడు మళ్లీ పూనం కౌర్ ఆడియో టేపుల ద్వారా ఆ విషయం బయటకు వచ్చింది. పవన్ పై అక్రమం సంబంధం గురించి పూనం పాండే మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపడేలా చేస్తుంది.

పూనం మాట్లాడిన వాటిల్లో ముఖ్య అంశాలు.. ఆయన జల్సాకు ముందు వరకు బాగున్నారు.. జల్సా తర్వాత పాడయిపోయారు.. ఇలా నాలాంటి వారు ఆయన ఖాతాలో ఆరుగురు ఏడుగురు ఉన్నారు. వారంతా బయటకు వస్తే ఆయన ఏమి చేయలేరు. తన గురించి కత్తి మహేష్ అంత బ్యాడ్ గా మాట్లాడుతుంటే కనీసం వాటిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు ఆయన. ఈ విషయమై పవన్ ను కలవాలని ప్రయత్నిస్తే త్రివిక్రం మధ్యలో ఆపేశాడు. ఇలా అయితే జనసేన నిలబడటం కష్టం. రేణు దేశాయ్ తో విడిపోకుండా తాను కలపాలని ట్రై చేశాను.

పవన్ కోసం 51 రోజుల ఉపవాస దీక్ష చేశాను.. తిరుపతి మెట్ల దారి గుండా వెళ్లాను. ఇదంతా ఆయన మీద ప్రేమతో చేశాను అంటూ పవన్ మీద పూన కౌర్ వాయిస్ టేప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడే ఆ టేప్ ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందో.. దీని వెనుక ఏ రాజకీయ పార్టీ కుట్ర ఉందో తెలియాల్సి ఉంది. తనకి తప్పు జరిగితే డైరెక్ట్ గా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మరి అలాంటిది ఆయన మీద ప్రేమ ఉందంటూనే ఆయన తనకు అన్యాయం చేశాడంటూ పూనం కౌర్ చెబుతున్న మాటలు ఎంతవరకు నమ్మాలి. అసలు ఈ వాయిస్ టేప్ లో ఉన్నది పూనం కౌర్ దే అని గ్యారెంటీ ఏంటి.. ఇలా చేస్తే పవన్ ఆమెను దగ్గరకు రానిస్తాడా.. ఆమె పవన్ ప్రేమ కోరుకుంటుందా లేక వేరే ఏదైనా ఆశిస్తుందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా పవన్, పూనం కౌర్ ఇష్యూ మరోసారి ఈ ఆడియో టేపుల ద్వారా హాట్ న్యూస్ గా మారింది.