తన అందాలతో హీటెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్ .. వీడియో వైరల్..!!

-

తెలుగు ఇండస్ట్రీలొకి కంచె చిత్రం ద్వారా అడుగు పెట్టింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. చూడ చక్కని అందంతో ఫిజిక్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు అన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో పలు సినిమాలలో ఐటెం సాంగ్లలో కూడా నటించింది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధించి విషయాలను తెలియజేస్తూ అభిమానులకు ఎప్పుడూ దగ్గరలోనే ఉంటుంది. చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు.

తాజాగా ప్రగ్యా జైస్వాల్ సైమా అవార్డులో సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా తన క్యూట్ అందాలతో కుర్రకారుకు సైతం మతి పోగొట్టేలా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. చీర కట్టులో ఆమె అందాలను ఒలకబోస్తూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈమె వీడియోను చూసిన నెటిజన్స్ సైతం అదరహో అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎద అందాలతో ప్రేక్షకులను సైతం ఉర్రూతలు ఊగిస్తోంది ప్రగ్యా జైస్వాల్. ప్రస్తుతం ఈమె అందాల ఫోటో షూట్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అఖండ సినిమాతో తన కెరియర్ టర్నింగ్ అవుతుందని అభిమానుల సైతం భావించగా.. ఈ ముద్దుగుమ్మకి ఆఫర్లు రాకపోవడం లేదన్నట్లుగా సమాచారం. దీంతో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ.. తన హాట్ ఫోటోలను, క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.. సందర్భం ఏదైనా సరే ప్రగ్యా జైస్వాల్ అందాలు ఆరబోత విషయంలో మాత్రం వెనకడుగు వేయలేదు.. మరి ఈ ముద్దుగుమ్మకు ఇలాగైనా అవకాశాలు వెలువడతాయేమో చూడాలి మరి. ప్రస్తుతం ప్రగ్యా కి సంబంధించి తన ఇంస్టాగ్రామ్ నుంచి ఒక వీడియో షేర్ చేసింది . అది వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

Read more RELATED
Recommended to you

Latest news