Pragya Jaiswal: అమ్మ బాబోయ్ ఎపిక్ గ్లామర్ షో ఇది..

-

టాలీవుడ్ అందం ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎప్పుడూ గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసే ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ వేర్ లో సందడి చేసింది. షర్ట్‌ విప్పి..బ్లూ డ్రెస్‌లో కూల్ పోజులతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

సోషల్ మీడియాలో రోజుకో ఫొటోషూట్ చేస్తూ తన ఫొటోలు పోస్టు చేస్తోంది ప్రగ్యా. ఆ ఫొటోలతో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రగ్యా కూల్ పోజులు చూసి మనసు పారేసుకుంటున్నారు. తాజాగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తన మెస్మరైజింగ్ పోజులతో ప్రగ్యా కుర్రాళ్లకు బ్యూటీ ట్రీట్ ఇస్తోంది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మరోసారి ఈ బ్యూటీపై మనసు పారేసుకుంటున్నారు. ఇక ప్రగ్యా సినిమాల విషయానికి వస్తే.. చివరగా అఖండ సినిమాలో కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news