హరీష్ పవన్ పోస్టర్ వచ్చేసింది…!

-

రాజకీయాలకు బ్రేక్ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన వకీల్ సాబ్ అనే రీమేక్ సినిమాతో పాటుగా, పలు సినిమాల్లో నటిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్ తో ఒక సినిమా, ఆ తర్వాత హరీష్ శంకర్ తో మరొక సినిమా, సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేస్తున్నారు. నేడు వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ విడుదల చేసారు.

తాజాగా మరో లుక్ ఒకటి బయటకు విడుదల చేసారు. హరీష్ శంకర్ సినిమా పోస్టర్ ని విడుదల చేసారు. ఇది మా కాన్సెప్ట్ పోస్టర్ అని హరీష్ శంకర్ ఒక బండి మీద పుస్తకంతో పాటుగా ఆ పోస్టర్ లో స్వాతంత్ర్య సమరయోధులు సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటోలను ఉంచారు.

Read more RELATED
Recommended to you

Latest news