పునర్నవి ఇంత హాట్ గా మారడానికి కారణం ఏంటి అంటారు…?

-

హీరోయిన్ పాత్ర కోసం ఈ మధ్య చాలా మంది అమ్మాయిలు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. టాలివుడ్, బాలివుడ్ అనే తేడా లేకుండా తీవ్రంగా కష్టపడుతున్నారు. అవకాశం వస్తే చాలు అనుకుంటున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయి కాస్త గ్లామర్ ఉంటే చాలు హీరోయిన్ అయిపోదామని భావిస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను ఎక్కువగా వేదికగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు ఆ జాబితాలోకి ఒక అమ్మాయి చేరింది. తనే పునర్నవి భూపాలం’ ఉయ్యాల జంపాల సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన తెలుగు అమ్మాయి. ఆ తర్వాత ఈమెకు పెద్దగా అవకాశాలు రాకపోయినా అప్పుడప్పుడు పలు సినిమాల్లో కనపడుతూ సందడి చేస్తూ వస్తుంది. బిగ్ బాస్ తర్వాత ఈ భామ ఫేం అమాంతంగా పెరిగింది. అక్కడి నుంచి ఇంటర్వ్యులు ఎక్కువగానే ఇస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఈ భామ కొన్ని ఫోటోలు పోస్ట్ చేస్తుంది.

హాట్ హాట్ గా కనపడుతూ పళ్ళు కోరికే విధంగా చేస్తుంది పున్నూ… ఇటీవల ఒక కెల్విన్ క్లెయిన్ అనే ఇన్నర్ వేర్ బ్రాండ్ వేసుకుని ఫోటో రిలీజ్ చేసింది. తాజాగా మరో ఫోటో షూట్ లో రెండు ఫోటోలు పోస్ట్ చేసింది. అందులో భాగంగా కాస్త హాట్ గా కనపడింది. దీనికి కారణం ఈ భామను ఒక ప్రముఖ టీవీ షో కి యాంకర్ గా తీసుకునే అవకాశం ఉందని దాంతో నేను దేనికి అయినా రెడీ అంటూ… దేనికి అయినా స్కిన్ లాంటి వాటికి రెడీ అంటూ ఫోటో షూట్ చేస్తుంది. ఆ మధ్య ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది లెండి.

Read more RELATED
Recommended to you

Latest news