“పుష్ప – 2” నుండి బిగ్ అప్డేట్… అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పూనకాలే !

-

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరైన సుకుమార్ మరియు పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ కు మధ్యన ఎటువంటి బాండింగ్ ఉందొ చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన మూడు సినిమాలు ఆర్య , ఆర్య 2 మరియు పుష్ప సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇక గత రెండు సంవత్సరాల క్రితం వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుని క్లైమాక్స్ ను షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం అంచనాలను భారీగా పెంచేసింది. తాజాగా అంటారో అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా చేసింది. ఇంతకు ముందే పుష్ప 2 మూవీ నుండి రిలీజ్ చేశారు.

ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 15వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనితో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని చెప్పాలి.. ఇక ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news