బికినీ షోల‌తో ర‌చ్చ చేస్తున్న రాయ్‌ల‌క్ష్మీ..

-

ర‌త్తాలు.. ర‌త్తాలు అంటూ మెగాస్టార్ స‌ర‌స‌న చిందేసిన భామ రాయ్ ల‌క్ష్మీ అంద‌రికీ తెలిసిన పేరు. ఇక ఈ పిల్ల టాలీవుడ్ లోత‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు మ‌స్తు ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ పెద్ద‌గా ఫేమ్ రాక‌పోవ‌డంతో నిరాశ ప‌డింది. కాగా మెగాస్టార్ తో ఐట‌మ్ సాంగ్ చేసిన త‌ర్వాత ఆ విధ‌మైన అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చాలా ఎదురుచూసింది. కానీ పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.


దీంతో బాలీవుడ్ కు చెక్కేసింది. కాక‌పోతే ఈమెను దుర‌దృష్టం వెంటాడింద‌నే చెప్పాలి. అక్క‌డ కూడా అడ‌పా ద‌డ‌పా అవ‌కాశాలే త‌ప్ప పెద్ద‌గా క‌లిసిరాలేదు. కాగా త‌న లుక్ సూప‌ర్ గా ఉండాల‌ని జిమ్ లో తెగ క‌ష్ట‌ప‌డి ఇప్పుడు ఎవ‌రూ గుర్తించ‌లేని విధంగా త‌యారైంది. కాస్త బొద్దుగా ఉండే ఈ భామ సూప‌ర్ ఫిగ‌ర్ ఫిజిక్ కు మారిపోయింది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న లేటెస్టు ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పెడుతూ కుర్ర‌కారుకు నిదుర లేకుండా చేస్తోంది.

ఎక్కువ‌గా బిక‌నీ షోలు చేస్తూ క్రేజ్ త‌గ్గ‌కుండా చూసుకుంటోంది. సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ ను పెంచుకొని అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇక ఈ భామ లేటెస్టుగా పోస్టు చేసిన ఫొటోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఆ ఫొటోలు చెక్క‌ర్లు కొడుతూ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. మ‌రి మీరూ ఓ లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news