న‌గ్నంగా న‌టించ‌డానికి సిగ్గెందుకు? రాధికా ఆప్టే

బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే చేత‌లే కాదు…మాట‌లు కూడా అంతే బోల్డ్ గా ఉంటాయి. ఆన్ స్ర్కీన్ పై ఎంత గా రెచ్చిపోతుందో? ఆఫ్ స్ర్కీన్ లోనూ అదే దూకుడు చూపిస్తుంది. ఆ విష‌యంలో రాధికాని కొట్టే హీరోయిన్ లేదు. అందుకే బోల్డ్ బ్యూటీ అంటే హీరోయిన్లంద‌రిలో స్పెష‌ల్. విష‌యాన్ని ముక్కుసూటిగా సిగ్గు విడిచి చెబుతుంది. సిగ్గు అనే ప‌దం కూడా త‌న డిక్ష‌న‌రీలో లేదు అని మ‌రోసారి చాటి చెప్పింది. ది వెడ్డింగ్ అనే సినిమాలో అమ్మ‌డు శృంగార స‌న్నివేశాల్లో చిచ్చ‌ర పిడుగైన సంగ‌తి తెలిసిందే. సినిమా రిలీజ్ కు ముందు ఆ స‌న్నివేశాలు ఇంట‌ర్నెట్ లో లీకై సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ నేప‌థ్యంలో ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంట‌ర్వూలో అంతే బోల్డ్ గా మాట్లాడి సంచ‌ల‌నం రేపింది.

Radhika Apte About On The Wedding Guest Leaked Scene

న‌గ్నంగా న‌టించ‌డానికి ఎందుకు సిగ్గుప‌డాలి. అందాలు ఉన్న‌ది దాచుకోవ‌డానికి కాదు… చూపించ‌డానికే అంటూ సిగ్గు విడిచి మ‌రీ చెప్పింది. అందాలు చూపించ‌డంలో సిగ్గు ప‌డే టైపు కాదు.శ‌రీరాన్ని న‌గ్నంగా చూపించ‌డాన్ని అవ‌మానంగా భావించ‌ను. అది ఒక వ‌స్తువు, ఓ ఆయుధం అని..ఆ ఆ యుధ్దాన్ని అడ్డు పెట్టుకునే కోట్ల‌రూపాయాలు సంపాదిస్తున్నాన‌ని హింట్ ఇచ్చింది. వ‌ర‌ల్డ్ లో చాలా భాష‌ల సినిమాలు చూసాను. ఎంతో దూరం ప్ర‌యాణించి ఎన్నో విష‌యాలు తెలుసుకున్నాను. భార‌త్ తో పాటు విదేశీ హీరోయిన్లు చాలా మంది న‌గ్నంగా న‌టించారు. కాక‌పోతే మ‌న హీరోయిన్తు అంద‌రికంటే కాస్త ఎక్కువ‌గా ఎక్స్ పోజ్ చేసాను. విదేశీ హీరోయిన్లు అయితే ఇంత‌కు మించి న‌గ్నంగా క‌నిపిస్తారు.

వాళ్లు ఎంతో ప‌రిణ‌తి చెంది ఉంటారు. వాళ్ల‌లా నేను న‌టించాల‌నుకుంటున్నా. అవ‌కాశం వ‌స్తే ముందుకే వెళ్తాను త‌ప్ప వెన‌క్కి త‌గ్గేది లేద‌ని అంటోంది. అయితే ఆమె వ్యాఖ్య‌ల‌పై నేటి జ‌నులు నిప్పులు చెరుగుతున్నారు. ఇది ఆమెరికానో, ర‌ష్యానో , చైనానో కాదు. ఇండియా. ఇక్క‌డ కొన్ని ప‌ద్ద‌తులు, సంప్ర‌దాయాలు ఉన్నాయి. నీలాంటి వాళ్ల వ‌ల్ల భార‌త‌దేశం ప‌రువు దిగ‌జారిపోతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో ప్రియాకం చోప్రో ఓ అమెరిక‌న్ వెబ్ సిరిస్ లో కారులో సెక్స్ స‌న్నివేశంలో న‌టించిన‌ప్పుడు ఇలాగే విమ‌ర్శ‌లు ఎదుర్కోన్న సంగ‌తి తెలిసిందే.