హీరోయిన్ కల్లో అతన్ని ఊహించుకుని ఏం చేస్తుందో తెలుసా..!

-

సౌత్ హీరోల మీద ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో మీద సంచలన వ్యాఖ్యలు చేసి అప్పట్లో హాట్ న్యూస్ గా మారిన రాధికా ఆప్టే. ప్రస్తుతం బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. సినిమాలు, వెబ్ సీరీస్ లతో కెరియర్ సాగిస్తున్న ఈ అమ్మడు రీసెంట్ గా ఓ కార్యక్రమంలో తన కలల రాకుమారుడు గురించి చెప్పింది. ఆమె 8వ తరగరి చదివే టైంలో తన పని మనిషితో కలిసి సినిమాలు చూసేదట.

సినిమాల్లో వర్షంలో వచ్చే సాంగ్స్ తనని బాగా డిస్ట్రబ్ చేసేవట. అప్పుడే తనని హీరోయిన్ గా ఊహించుకుని తన క్లాస్ మేట్ తో స్టెప్పులేసినట్టు కలలు కనేదట. అయితే ఇదంతా కలలోనే రియల్ లైఫ్ లో కాదంటుంది రాధికా ఆప్టే. లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సీరీస్ లో నటించి మెప్పించిన రాధికా ఆప్టే ఎప్పుడు బోల్డ్ స్టేట్మెంట్స్ తో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అమ్మడి హవా కొనసాగుతుంది. సినిమాలు, వెబ్ సీరీస్ లు మాత్రమే కాదు వీలు కుదిరినప్పుడల్లా ఫోటో షూట్స్ కూడా చేస్తూ క్రేజ్ తెచ్చుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version