బికినీ అందాలతో హాట్ ట్రీట్ ఇస్తున్న రాయ్ లక్ష్మీ..!

-

తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన రాయ్ లక్ష్మీ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె అందంతోనే అందరిని ఫిదా చేస్తూ ఉంటుంది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా సరే అవకాశాలు అందుకోకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం గ్లామర్ షో చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రాఘవ లారెన్స్ కాంచన సినిమాలో కూడా నటించిన ఈమె ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో తెలుగులో సినిమా అవకాశాలు రాకపోయినా దక్షిణాదిన చాలా సినిమాలలో నటించి అలరించింది.

హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తోంది. బాలీవుడ్ లో కూడా అదరగొట్టేస్తున్న ఈమె అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. బికినీలో దర్శనం ఇస్తూ హాట్ షో చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది. ఎక్కువగా క్లీవేజ్ షో ఉన్న ఫోటోలని ఆమె షేర్ చేస్తూ ఏకంగా 7.2 మిలియన్ ఫాలోవర్స్ ను ఇన్స్టాలో కలిగి ఉంది. అందుకే ఈమె పెట్టే ప్రతి ఫోటో క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇకపోతే తాజాగా మరొకసారి బికినీలో అందాలు షేర్ చేసి అందరిని ఆకట్టుకుంది.

బ్లూ కలర్ బికినీ ధరించి.. కళ్ళకు గాగుల్స్ పెట్టి స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. స్విమ్మింగ్ ఫూల్ పక్కన వయ్యారంగా నిల్చొని ఈ ఫోటో షేర్ చేసుకుంది. బికినీ వేసి ఊరిస్తున్న ఈమె అందాలు చూసి తట్టుకోవడం కష్టమే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అందాల నిధి తెరిచేసి ఇలా హాట్ షో చేస్తున్న రాయ్ లక్ష్మీ అందాలకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

Read more RELATED
Recommended to you

Latest news