బ్యాక్ లెస్ జాకెట్‌.. చీరకట్టులో కాక పుట్టిస్తున్న రకుల్..

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ‘కెరటం’ చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ..సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.

తన హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యూత్‌ను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ సుందరి షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

సినిమాల్లోనే కాకుండా తన ఫొటోల్లోనూ ఎక్స్ పోజింగ్‌లో తగ్గేదేలే అన్నట్లు ఫోజులిస్తోంది రకుల్. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో రకుల్ ప్రీత్ సింగ్ సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులోనూ అందాలు ఆరబోసింది.

ఓ వైపు ముద్దుగుమ్మల కనబడుతూనే.. మరో వైపున యువతను మత్తెక్కించేలా బ్యాక్ లెస్ జాకెట్ ధరించింది. కంప్లీట్ వైట్ డ్రెస్ .. వైట్ శారీ, బ్లౌజు ధరించిన రకుల్.. అలా కోరగా చూస్తూ, నిలబడి, కూర్చొని రకరకాల ఫోజులిచ్చింది. ఇక ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రకుల్ బ్యాక్ లెస్ జాకెట్ ధరించి ఇచ్చిన హాట్ ఫోజులు చూసి యూత్ హ్యాపీగా ఫీలవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. రకుల్ సినిమాల విషయానికొస్తే..ఆమె నటించిన బాలీవుడ్ ఫిల్మ్ ‘రన్ వే 34’ త్వరలో విడుదల కానుంది.

ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కాగా, ఈ ఫిల్మ్‌ను ఇందులో లీడ్ రోల్ ప్లే చేసిన హీరో అజయ్ దేవగణ్ డైరెక్ట్ చేయడం విశేషం. ప్రజెంట్ ఈ భామ బాలీవుడ్ ఫిల్మ్స్ పైనే కాన్సంట్రేట్ చేసింది. వరుసగా పలు హిందీ చిత్రాల్లో కథనాయికగా నటిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ చివరగా ‘కొండ పొలం’ చిత్రంలో ‘ఓబులమ్మ’గా కనిపించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news