జిమ్‌లో చెమటలు పట్టిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..

-

టాలీవుడ్‌లో కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామ రకుల్‌ ప్రీత్ సింగ్‌. స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికీ చక్రం తిప్పుతున్నా కూడా తనకు మంచి ఛాన్సులు వచ్చినపుడే ఆ డబ్బుతో బిజినెస్ మొదలుపెట్టింది రకుల్. జిమ్ బిజినెస్‌లో రకుల్ ప్రీత్‌కు పోటీ ఇచ్చే వాళ్లు తెలుగు ఇండస్ట్రీలో కాదు.. సౌత్‌లోనే లేరు. F 45 పేరుతో జిమ్ మొదలుపెట్టి బిజినెస్ ఉమెన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది రకుల్. ఇప్పుడు కూడా మరింత సన్నబడి చిన్న నిక్కరులో అందాలన్నీ వడ్డనకు పెట్టింది రకుల్. తాజాగా మరో ఫిట్ నెస్ మంత్రతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రకుల్ ఫిట్ నెస్ చూసి ఏ ముద్దుగుమ్మకైనా కూడా కుళ్లు రావాల్సిందే. ప్ర‌స్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి..!

రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోటోస్, Photo: Twitter

Read more RELATED
Recommended to you

Latest news