రకుల్ ప్రీత్ హాట్ స్టిల్స్.. థండర్ థైస్‌తో బ్యూటీ రచ్చ

రకుల్ ప్రీత్ సింగ్ మంచి జోరు మీద ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఫోజులతో సోషల్ మీడియా నిండా వైరల్ గా మారింది. వరస హిట్స్ తో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్న రకుల్ ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించింది.

ఒకపక్క సినిమాలు లేకపోయినా హాట్ ఎక్స్ ఫోసింగ్ లతో యూత్ ను మరింత తన వైపు తిప్పుకుంటుంది రకుల్.

ప్రస్తుతం సోషల్ మీడియా పరంగా మరింత క్రేజ్ సంపాదించింది బ్యూటీ, ఎల్లప్పుడు హాట్ ఫొటోస్ కుర్ర కారుకు అందిస్తూ చెలరేగిపోతుంది ఈ అందాల భామ.

తాజాగా రొమాంటిక్ యాంగిల్స్ లో సెగలు పుట్టేలా ఫోజులిచ్చింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.