డిసెంబర్‌ నెలలో 13 రోజులు బ్యాంకులకు సెలవులు..!

-

బ్యాంక్ లో మనకి ముఖ్యమైన పనులు ఉంటాయి. సమయానికి పూర్తి చేసుకోవాలని అనుకునే సరికి బ్యాంక్ సెలవు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక బ్యాంకులు ఏయే రోజులు సెలవు అనేది ముందే తెలుసుకోవాలి. ఈ నెల లో బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. అయితే ఎప్పుడు, ఏ చోట సెలవో ఇప్పుడే చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవు.

డిసెంబర్ 3 – సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ కారణంగా గోవాలో బ్యాంకు క్లోజ్.
డిసెంబర్ 4 – ఆదివారం.
డిసెంబర్ 10 – రెండో శనివారం అన్ని చోట్ల సెలవే.
డిసెంబర్ 11 – ఆదివారం.
డిసెంబర్ 12 – పా-టాగన్ నెంగ్మింజ సంగం కారణంగా మేఘాలయలో బ్యాంక్లు క్లోజ్.
డిసెంబర్ 18 – ఆదివారం
డిసెంబర్ 19 – గోవా విమోచన దినం కారణంగా గోవాలో బ్యాంకులు పని చెయ్యవు.
డిసెంబర్ 24 – నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్. .
డిసెంబర్ 25 – ఆదివారం
డిసెంబర్ 26 – క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్ కారణంగా మిజోరం, సిక్కిం, మేఘాలయలో బ్యాంకులు పని చేయవు.
డిసెంబర్ 29 – గురు గోవింద్ సింగ్ జి పుట్టినరోజు సందర్భంగా చండీగఢ్‌లో సెలవు.
డిసెంబర్ 30 – యు కియాంగ్ నంగ్వా కారణంగా మేఘాలయలో బ్యాంక్స్ క్లోజ్.
డిసెంబర్ 31 – నూతన సంవత్సర వేడుకలు మూలాన మిజోరంలో బ్యాంక్స్ పని చెయ్యవు.

Read more RELATED
Recommended to you

Latest news