రామ్ చరణ్ ఉపాసన దంపతుల క్యూట్ ఫొటో..!!

రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ వరల్డ్, పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.ఈ సినిమా తో ఉత్తరాది ప్రేక్షకులు అందరూ రామ్ చరణ్ లో శ్రీరాముడు ను చూసుకొని మురిసిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో RC15 వర్కింగ్ టైటిల్ పై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో భారీ ఎత్తున జరుగుతోంది. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

 శంకర్ మూవీ పూర్తి అయిన వెంటనే  బుచ్చి బాబుతో రామ్‌ చరణ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఇక రామ్ చరణ్ – ఉపాసన జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతుండటంతో చిరంజీవి వంశంలో రామ్ చరణ్ వచ్చి నట్లుగా మరో తరం రాబోతుందని ఇటు అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు.

upasana ramcharan

దీనితో అభిమానులు తమపై చూపించిన ప్రేమకు రామచరణ్ దంపుతులు వారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఇక వీరిద్దరూ చాలా  బ్యూటీఫుల్  జంట గా పేరు తెచ్చుకున్నారు. ఇక వీరు ఎప్పటికప్పుడు తమ జీవితం లో జరిగే విశేషాలు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు.రామ్ చరణ్ , ఉపాసన జంట అపోలో సంస్థల అధినేత మరియు ఉపాసన తాతయ్య అయిన ప్రతాప్ రెడ్డి 90వ పుట్టిన రోజు వేడుకల్ని నేడు ఎంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన అనంతరం తాతయ్య ప్రతాప్ రెడ్డి దంపతులతో కలిసి రామ్ చరణ్, ఉపాసన ఫోటో దిగి అభిమానుల తో పంచుకున్నారు.

 

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?