KGF 2 లో రావు రమేశ్ పాత్ర ఇదే — అతిపెద్ద ట్విస్ట్ ఇస్తాడు సినిమా కి..!!

-

సౌత్ ఇండస్ట్రీలో రావు రమేష్ మధ్య వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేకమైన సినిమాలు చేసిన రావు రమేష్ త్వరలోనే KGF 2 లో నటించనున్నట్లు సమాచారం. గతంలో రిలీజైన కేజిఎఫ్….బాహుబలి తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా విజయాన్ని నమోదు చేసుకుంది.

Image result for kgf 2 rao ramesh

కన్నడ సినిమా గా రిలీజ్ అయిన ఈ సినిమా ఏకంగా 210 కోట్ల కలెక్షన్లు రాబట్టడం ఈ విషయం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటువంటి తరుణంలో సినిమాకి కొనసాగింపుగా KGF 2 వస్తున్న విషయం అందరికీ తెలిసినదే. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

 

చాలా భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ సినిమాలో కీలకమైన క్యారక్టర్ లో రావు రమేష్ నీ సెలక్ట్ చేసుకున్నట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో హీరో యశ్‌ ను సేవ్ చేసే క్యారెక్టర్ అని అది ఫ్లాష్ బ్యాక్ లో తెలుస్తుందనే టాక్ గట్టిగా వినబడుతోంది. ఈ ఏడాది వేసవి ఈ సినిమా రిలీజ్ కానుంది. 

Read more RELATED
Recommended to you

Latest news