ఘాటైన అందాలతో రీల్ రివీల్ చేసిన రాశీ ఖన్నా..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో మనం,ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఇక తర్వాత ఎన్నో సినిమాలలో ఎంతో మంది హీరోల సరసన నటించి మంచి విజయాలను అందుకుంది. కెరియర్ మొదట్లో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలలో నటించింది ఆ తర్వాత హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజగా గోపీచంద్,రాశీ ఖన్నా కలయికలో వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా విడుదలై యావరేజ్ టాక్ గా నిలిచింది. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే సర్దార్, యోధ అనే సినిమాలలో నటిస్తూ ఉన్నది.Rashi Khanna latest white outfit compilation #shorts - YouTube

ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో ఆరు సినిమాలు ఉన్నట్లుగా సమాచారం. సినిమా షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో తను చేసి పోస్టులు సైతం చాలా వైరల్ గా మారుతుంటాయి తాజాగా కొన్ని హాట్ ఫోటోలను అన్నిటిని కలిపి ఒక డిజైనర్ ఎంపికలో ఇంస్టాగ్రామ్ లో రిల్ని రిలీవ్ చేసింది. పలు రకాల డిజైనర్ లుక్కులో రాశీ ఖన్నా చాలా అందంగా కనిపించడమే కాకుండా తన అందాలను సైతం ప్రదర్శించింది. ఒక హిందీ సాంగ్ కి సింక్ అయ్యే విధంగా తన ఎక్స్ ప్రెషన్స్ ని ఇస్తూ ఈ వీడియోలో చేయడం జరిగింది.ప్రస్తుతం ఈ వీడియోని ఆమె అభిమానుల సైతం మరింత హైలెట్ అయ్యేలా చేస్తూ ఉన్నారు. ఇక మరి కొంతమంది ఈ ముద్దుగుమ్మ ఇలాంటి వీడియోలు చేయడంలో ఎక్స్పర్ట్ అని కూడా తెలియజేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఎన్నో వీడియోలను చేసి అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో కుర్రకారులకు గుండెల్లో గుబులు పుట్టేలా ఉన్నది. ఈ వీడియో వైరల్ గా మారుతొంది.

 

View this post on Instagram

 

A post shared by Raashii Khanna (@raashiikhanna)

Read more RELATED
Recommended to you

Latest news