కన్నడ బ్యూటీ రష్మిక మందన్నపై మరోసారి ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. అయితే ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సిలో ఇరుక్కునే రష్మిక తాజాగా తన ఔట్ ఫిట్ తో ట్రోలింగ్ కు గురైంది. ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరైన రష్మిక.. ఆ ఈవెంట్ లో ధరించిన డ్రెస్సింగ్ పై ట్రోలింగ్ జరుగుతోంది.
ఈ ఈవెంట్ లో రష్మిక బ్లాక్ డ్రెస్ ధరించింది. బ్లాక్ నెట్ డ్రెస్ లో రష్మిక క్లీవేజ్ షో చేస్తూ థైస్ చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. రష్మిక ఔట్ ఫిట్ పై కొందరు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ‘అసలు ఈ సెలబ్రిటీలకు ఏమవుతోంది? వీళ్లందరినీ బాయ్‌కాట్ చేసేయాలి. ఆల్రెడీ ఫేమస్ అయినవాళ్లు కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఏముంది?’ అని కామెంట్లు చేస్తున్నారు.
‘ఏంటి? రష్మిక ఉర్ఫీని ఫాలో అవుతోందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రష్మిక ఇలా మారిపోయిందేందంటూ తెగ బాధ పడుతున్నారు. ఇప్పుడు చాలా మంది ఉర్ఫీ జావెద్ ను రోల్ మోడల్ గా ఫీల్ అవుతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.