Saindhav Movie : సైంధవ్ నుంచి అదిరిపోయే పోస్టర్

-

విక్టరీ వెంకటేశ్.. చాలా కాలం తర్వాత యాక్షన్ మూవీతో సర్​ప్రైజ్ చేయడానికి వస్తున్నారు. హిట్‌’ లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్‌ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్​’ పేరుతో వెంకీ తన 75వ సినిమా చేస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది సైంధవ్ చిత్రబృందం. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్​ ​లుక్స్​ అదిరిపోయాయి. ఇక ఇవాళ ఉగాది పర్వదినం. ఈ తరుణంలో… క్రేజీ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు వెంకటేష్‌ సీరియస్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది. ఇక ఈ పోస్టర్‌ చూసిన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news