Samantha : ఉల్లిపొరలాంటి డ్రెస్సులో బోల్డ్ గా నెట్టింట హీట్ పెంచేసిన సమంత..!!

-

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. అందానికే బ్రాండ్ అంబాసిడ‌ర్ ఈ ముద్దుగుమ్మ‌. నాగ‌చైత‌న్య‌తో విడాల‌కుల త‌రువాత బోల్డ్ ఫోటోస్‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఊ అంటావా అంటూ ఐటెం సాంగ్‌తో కుర్రకారును ఉర్రూతలూగించింది. ప్రజెంట్ తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. పాన్ ఇండియా ఫిల్మ్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ఇటీవల ఐటెం సాంగ్ కూడా చేసిన సమంత..నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఈ భామ ట్రాన్సపరెంట్ డ్రెస్సు ధరించి ఇచ్చిన బోల్డ్ ఫోజులతో నెట్టింట హీట్ బాగా పెరిగింది.

ఉల్లి పొరలాంటి డ్రెస్సులో అందాలన్నీ ఆరబోసి నెట్టింట సెగలు రేపుతోంది. సమంత ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. గ్లామర్ క్వీన్ గా సదరు డ్రెస్సులో సమంత..పిచ్చెక్కిస్తోంది. స్కర్ట్ ప్లస్ టాప్ తో అందాలన్నీ ఆరబోసి బోల్డ్ లుక్స్ తో నెటిజన్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘క్వీన్’, ‘గ్లామరస్ సమంత’, ‘వావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

 

బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకే సామ్ ఇంత‌లా హ‌ద్దులు దాటేస్తుందంటూ కామెంట్స్ విన‌వ‌స్తున్నాయి. క‌ర‌ణ్ జోహార్‌తో కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో త‌న విడాకుల‌పై కూడా కుండ బ‌ద్ద‌లు కొట్టేసిన‌ట్లు వినికిడి. బికినీ వేసినా, చీర క‌ట్టినా అమ్మ‌డు అందానికి మాత్రం ఎవ్వ‌రైనా ఫిదా కావాల్సిందే.

సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ అనే పాన్ ఇండియా ఫిల్మ్ తో పాటు ‘యశోద’ అనే మరో సినిమా కూడా చేస్తోంది. ‘శాకుంతలం’ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ కాగా, ‘యశోద’ వెరీ డిఫరెంట్ జోనర్ లో ఉండబోతున్నదన్న సంగతి ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Read more RELATED
Recommended to you

Latest news