Sameera Reddy: సాగర తీరంలో బికినీలో అలా ఫోజులిచ్చి..చిచ్చు పెట్టిన సమీరారెడ్డి!

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమీరా రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసే సందడి అందరికీ తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ షేర్ చేస్తుంటుంది ఈమె. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఈ నటి అందాల ఆరబోతలో తగ్గేదేలే అని అంటుంది.

టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె.. ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులు, నెటిజన్లకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. తాజాగా ఈమె మాల్దీవ్స్ బీచ్ లో బికినీలో దిగిన ఫొటోలు షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు వామ్మో అంటున్నారు. అంతలా అందాలు ఆరబోసింది సమీరారెడ్డి.

ఇక ఇసుకలో అలా పడుకుని ఉన్న సమీరా రెడ్డిని చూసి నెటిజన్లు ఉఫ్ అంటున్నారు. లైట్ యెల్లో కలర్ బికినీలో అలా ఇసుకను ముద్దాడినట్లు పడుకుని ఉన్న సమీరారెడ్డి అలా గాల్లోకి చూస్తున్నది. సాగర తీరాన పడుకుని నెట్టింట ఈమె చిచ్చు పెడుతున్నదని ఈ సందర్భంగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ‘వెరీ బ్యూటిఫుల్, ఉలాల్లా, ఉలాల్లా, లవ్ యూ, బ్యూటిపుల్ ఫోజ్, సమీరా రెడ్డి ఈజ్ బ్యాక్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చివరగా ఈమె ఒక కన్నడ చిత్రంలో నటించింది. అందులో కిచ్చా సుదీప్ హీరో.

https://www.instagram.com/p/CcScHzdvdIe/?utm_source=ig_embed&ig_rid=0c4bb42d-6818-408c-bbf1-ddf5452bc3de

Read more RELATED
Recommended to you

Latest news