హీరోయిన్ తో డిన్నర్ అంటే.. ఆ పనికి అన్నట్టే..!

-

మీటూ అంటూ హీరోయిన్స్ తమకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఒక్కొక్కరుగా స్పందిస్తుండగా ఇలాంటివి ఇండస్ట్రీలో కామన్ అంటున్న వారు ఉన్నారు. అలాంటి కేటగిరిలోకి వస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ షెర్లీన్ షోప్రా. బీ టౌన్ ఆడియెన్స్ ను తన అందాల మత్తులో ఊగిసలాడేలా చేసిన ఈ అమ్మడు తనకు అలాంటి అనుభవం ఎదురైందని చెబుతుంది.

ముఖ్యంగా ఇండస్ట్రీకి కొత్తగా వస్తే ఛాన్స్ కావాలంటే ఈవెనింగ్ డిన్నర్ టైంలో కలవమని చెబుతారని.. డిన్నర్ లో డిన్నర్ కాకుండా ఆ ఫేవర్ అడుగుతారని.. అందుకు ఒప్పుకుంటేనే ఆఫర్స్ వస్తాయని.. లేకుంటే రావని చెప్పింది షెర్లీన్ చోప్రా. తాను కూడా అలాంటి డిన్నర్స్ కు అటెండ్ అయ్యానని చెప్పింది అమ్మడు. కొన్నాళ్లుగా సినిమాలేవి లేకున్నా సరే హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చగొడుతున్న షెర్లీన్ చోప్రా ఒక వ్యక్తి అని చెప్పకుండానే ఇండస్ట్రీలో జరిగే విషయాల గురించి ప్రస్థావించింది.

Read more RELATED
Recommended to you

Latest news