సమంత నెల సంపాదన తెలిస్తే షాక్..!

-

దక్షిణాది సినీ పరిశ్రమలో అలుపెరుగని వీరనారిల వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న ఎంతో మంది నటీమణులకు స్టార్ హీరోయిన్ సమంత ఒకవైపు తెలుగు, తమిళ సినిమాలలో మంచి నటిగా బిజీగా ఉండగా.. మరొక వైపు బాలీవుడ్ చిత్రాలలో నటించడానికి కథలు కూడా వింటోంది. ఇక ఈమె బాలీవుడ్ సినిమాలలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన తర్వాతనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తానని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇక సమంత రోజురోజుకు తన నటనను ఇంప్రూవ్ చేసుకుంటూ గ్లామర్ షో ని కూడా ప్రదర్శిస్తోంది. ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో రూ. 2 కోట్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఈమె ఒక పోస్ట్ పెట్టింది అంటే చాలు కొన్ని కోట్ల రూపాయలను వారు ఇచ్చుకోవాల్సిందే అనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇక ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైన ఈమె ఈ సీరీస్ తోనే తన భర్తకు కూడా విడాకులు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇందుకు గల కారణం ఈ సిరీస్ లో సమంత బోల్డ్ గా నటించడంతో కుటుంబంలో అసహనం వ్యక్తం చేయడం.. ఆమె సినిమాలకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడంతో ఇక నాగచైతన్య తట్టుకోలేక ఈమెకు విడాకులు ఇచ్చారు. ఇకపోతే ఇంస్టాగ్రామ్ ద్వారా ఈమె నెలకు ఎంత సంపాదిస్తుంది అనే విషయానికి వస్తే.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ప్రకటనలకు ఈమె ఏకంగా మూడు కోట్ల వరకు తీసుకుంటోందని సమాచారం.

ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు .. ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే లాంటి తారలు కూడా కొన్ని కోట్ల రూపాయలను తీసుకుంటున్నారు. ఇకపోతే సోషల్ మీడియా వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్స్.. పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు కూడా తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లింపులు జరుపుతున్నారు. ఈ వరుస లో సమంత ముందు ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news