సైమా 2019 తెలుగు సినిమా అవార్డుల లిస్ట్ ఇదే

-

ప్ర‌స్తుతం దోహ రాజ‌ధాని ఖ‌త్తార్‌లో సైమా అవార్డ్స్ వేడుక చాలా ఘ‌నంగా జ‌రుగుతోంది. రెండు రోజుల‌కు సంబంధించిన ఈ వేడుక‌లో తెలుగు సినిమాల‌కు ప‌లు విభాగాల్లో అవార్డులు ల‌భించాయి. రంగస్థలం, మహానటి సినిమాల‌కు అత్యధిక అవార్డులు రావడం విశేషం. మెగా స్టార్ చిరంజీవి ఈ వేడుక కి ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.

సైమా అవార్డులు వ‌చ్చిన సినిమాల జాబితా :

ఉత్తమ చిత్రం: మహానటి

ఉత్తమ దర్శకుడు: సుకుమార్‌ (రంగస్థలం)

ఉత్తమ పరిచయ దర్శకుడు: అజయ్‌ భూపతి (ఆర్‌ ఎక్స్‌ 100)

ఉత్తమ నటుడు: రామ్‌చరణ్‌ (రంగస్థలం)

ఉత్తమ పరిచయ నటుడు: కల్యాణ్‌ దేవ్‌ (విజేత)

ఉత్తమ నటుడు (క్రిటిక్‌): విజయ్‌ దేవరకొండ (గీత గోవిందం)

ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌ (మహానటి)

ఉత్తమ నటి (క్రిటిక్‌): సమంత (రంగస్థలం)

ఉత్తమ పరిచయ నటి: పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ సహాయ నటి: అనసూయ భరద్వాజ్‌ (రంగస్థలం)

ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్‌ (మహానటి)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)

ఉత్తమ హాస్యనటుడు: సత్య (ఛలో)

ఉత్తమ ప్రతినాయకుడు: శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌(రంగస్థలం- ఎంత సక్కగున్నావే)

ఉత్తమ గాయని: ఎం.ఎం మానసి (రంగస్థలం- రంగమ్మా..మంగమ్మా పాట)

ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి (ఆర్‌ ఎక్స్‌ 100- పిల్లారా.. పాట)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌: మౌనిక రామకృష్ణ (రంగస్థలం)

పాపులర్‌ సెలబ్రిటీ ఆన్‌ సోషల్‌మీడియా: విజయ్‌ దేవరకొండ

Read more RELATED
Recommended to you

Latest news