మాధవిలత గెలిస్తే.. వీధికో బావలుసయ్యా.. శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

-

ఏపి ఎలక్షన్స్ ప్రచారం ముగిసిన టైంలో టిడిపి, వైసిపి, జనసేన నేతలంతా తాము చేయాల్సింది చేసేశాం ఇక అంతా ఓటర్ల చేతుల్లోనే ఉందని రిలాక్స్ అవుతున్నారు. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తారో వారు చెప్పారు. ఏపిలో ఎన్నికల సెగ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. అయితే ఇది చాలదు అన్నట్టుగా సంచలనాల శ్రీరెడ్డి మాట్లాడితే పవన్ మీద జనసేన మీద విమర్శలు చేసింది.

పవన్ మాట వింటేనే ఇంతెత్తున లేచే శ్రీరెడ్డి లేటెస్ట్ గా ఓ హీరోయిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ శ్రీ రెడ్డి ఏం కామెంట్ పెట్టింది అంటే.. రండి బాబూ రండి డబ్బులున్న బావలందరికీ మాత్రమే సేవ. లేని వాళ్లు వేస్ట్. లంచాలు ఇస్తే లం..లో పని. రీసెంట్‌గా అమెరికాలో వ్యభిచారంలో ఇరుక్కుపోయిన ఒక నటి ఎమ్మెల్యేగా పోటీ చేస్తోంది. అమెరికా ఎంబసీ పిలిచి వీసా రద్దుచేసి వార్నింగ్ ఇచ్చి గు.. మీద తన్ని పంపించింది. ఎవరామె?? ఓటు వేసి గెలిపిస్తే గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో ఒక్కొక్క వీధికి బావలుసయ్యా తప్పనిసరిగా పెడతాం. ఇదీ ఆమె హామీ. మా ఖర్మ చెత్త ము.. ఆమెకు ఓటు వేయకండి అంటూ పరోక్షంగా మాధవీలతపై సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. మరి ఈ కామెంట్స్ పై మాధవిలత ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version