BREAKING : సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు..అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఆరోగ్యం

-

BREAKING : సూపర్ స్టార్ కృష్ణకు గుండెపోటు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు గురు ఎన్‌ రెడ్డి ప్రకటించారు. నిన్న రాత్రి సూపర్ స్టార్ కృష్ణను ఆస్పత్రికి నమ్రత తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ఆయన వెంటీలేటర్‌ పై ఉన్నారని తెలిపారు. మరో 24 గంటల్లో సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై మరో ప్రకటన చేస్తామన్నారు కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు గురు ఎన్‌ రెడ్డి. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news