Kanguva : సూర్య ‘కంగువ’ సెకండ్ లుక్ వచ్చేసింది

-

Suriya Kanguva Second Look : హీరో సూర్య గురించి తెలియని వారుండరు. విల‌క్షణ పాత్రలను ఎంచుకోవ‌డం, విభిన్నమైన ప్రయోగాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుండే హీరో సూర్య తాజాగా న‌టిస్తున్న చిత్రం `కంగువ‌`. సూర్య 42 ప్రాజెక్ట్‌గా శివ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో వస్తోంది.  శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్​లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సూర్య బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ హాట్ బాంబ్ దిశా పటానీ నటిస్తోంది.

Suriya Kanguva Second Look

అయితే, శివ డైరెక్షన్ లో సూర్య నటిస్తున్న ‘కంగువ’ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదలైంది. గతంలో రివీల్ చేసిన సూర్య లుక్ అదిరిపోగా…. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లోనూ సెకండ్ లుక్ ఆకట్టుకుంటుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ హీరో సూర్య ఈ పోస్టర్ ను పంచుకున్నారు. కాగా ఇటీవల సూర్య పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది.

Read more RELATED
Recommended to you

Latest news