Tabu: హాలీవుడ్ సినిమా ఛాన్స్ కొట్టేసిన టబు!

-

సీనియర్‌ హీరోయిన్‌ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా.. సహాయ నటిగా.. కొన్నిసార్లు విలన్గా.. దాదాపుగా 30 ఏళ్లుగా తనదైన నటనతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం టబు బాలీవుడ్ను ఏలేస్తోంది. వరుస సినిమాలు, వెబ్సిరీస్లు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. వర్సటైల్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ డిఫరంట్ రూట్లో వెళ్తోంది. ఇక ఈ భామ తాజాగా మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

Tabu who got the Hollywood movie chance

నటి టబు కు హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ప్రముఖ మూవీ సిరీస్ డ్యూన్ పార్ట్ 3 లో టబు నటించిన ఉన్నట్లు యూఎస్ మీడియా పేర్కొంది. ఈ కథనం ప్రకారం సినిమాలో టబు కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. డేవిస్ విలేనేయువ్ దర్శకత్వంలో వచ్చిన రెండు పార్ట్ లు సూపర్ హిట్ గా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news