హాట్ అందాలతో మరొకసారి రెచ్చిపోయిన తమన్నా..!!

-

టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సౌత్ ఫిలిం ఇండస్ట్రీతోపాటు నార్త్ లో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.. నటనపరంగానే కాకుండా డాన్స్ పరంగా కూడా తమన్నా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుందని చెప్పవచ్చు. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోల సరసన కూడా నటించింది తమన్నా. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి,పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో నటించిన ఘనతను అందుకుంది.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తరచూ అందాలను ఒలకబోస్తున్న తమన్నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి అప్పుడప్పుడు పలు రకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇటీవల బాలీవుడ్ లో ఎక్కువగా పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో నటిస్తోంది తమన్నా. సీనియర్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదిస్తోంది. చివరిగా ఈమె వెంకటేష్ నటించిన ఎఫ్ త్రీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదంతా ఎలా ఉంటే తమన్నా నటించిన జికార్ధ. అనే వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బయటికి వచ్చిన తర్వాత తన అందాలతో ఫోటోగ్రాఫర్లకు మతిపోయే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది తమన్నా.. ఈ క్రమంలోనే బ్లూ డ్రెస్ లో కూడా తన ఎద అందాలు వైట్ కలర్ బ్రాలో మరింత అందంగా కనిపిస్తున్నాయి. మెడలో చిన్న టైప్ నెక్లెస్ గా ధరించి చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది తమన్నా. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news