తెలుగులో డైరెక్టుగా సినిమా చేస్తున్న త‌మిళ హీరోలు.. ఎవ‌రంటే?

తెలుగు తెర‌పై మ‌న భాష‌లోని హీరోల‌కు మాత్ర‌మే కాకుండా ఇత‌ర భాష‌ల స్టార్ల‌కు కూడా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే సినిమాల‌ను ఇక్క‌డి జ‌నాలు అంత‌గా ఆదిరిస్తారుమ‌రి. అందుకే త‌మిళ హీరోలు కూడా డ‌బ్బింగ్ సినిమాలు చేస్తున్నారు. కానీ అందులో కొంద‌రు డైరెక్టుగా సినిమాలు చేస్తున్నారు. వారెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో ధ‌నుష్ త్వ‌ర‌లోనే క్లాస్ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ములతో క‌లిసి ఓ భారీ సినిమాలు డైరెక్టుగా తెలుగులో చేస్తున్నారు. ఈయ‌న‌తో పాటే స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్ త్వ‌ర‌లోనే క‌మ‌ర్సియ‌ల్ డైరెక్ట‌ర్ అయిన వంశీ పైడిపల్లి తో ఓ ప్యాన్ ఇండియ‌న్ మూవీని డైరెక్టుగా తెలుగులో చేస్తున్నాడు. అలాగే మ‌ళ‌యాల విల‌క్ష‌ణ నటుడిగా పేరున్న ఫహద్‌ ఫాజిల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను మూవీతో డైరెక్టుగా తెలుగులో చేయ‌బోతున్నాడు.

వీరితో పాటే స్టార్ న‌టుడు విజయ్‌ సేతుపతి ఇప్ప‌టికే సైరా నరసింహరెడ్డితో తెలుగులో అడుగుపెట్టాడు. అలాగే ఉప్పెన‌తో పూర్తిస్థాయి విలన్‌గా మెప్పించాడు. త్వ‌ర‌లోనే మ‌రో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక స్టార్ హీరో సూర్యతో మ‌న తెలుగు డైరెక్ట‌ర్లు చ‌ర్చ‌లు కార్తి కూడా ఇప్ప‌టికే ఊపిరి సినిమాతో అడుగుపెట్టాడు. ఇక మలయాళ సూపర్‌స్టార్ అయిన మోహన్‌జ‌రుపుతున్నారు. ఈయ‌న కూడా త్వ‌ర‌లోనే తెలుగులో సినిమా చేయ‌బోతున్నాడు. ఆయ‌న త‌మ్ముడు లాల్ ఎన్టీర్ జనతా గ్యారేజ్ మూవీతో ఎంట్రీ ఇచ్చేశాడు.