పాయల్ ను అక్క అంటూనే బూతు కామెంట్స్ చేసిన నెటిజన్..!!

-

బోల్డ్ గా అందాలు ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని హీరోయిన్లలో పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఓవర్ నైట్ లోనే అందాల ఆరబోతతో రచ్చ లేపిన ఈ ముద్దగుమ్మ ఆ తర్వాత ఈమె నటించిన అన్ని సినిమాలలో కూడా ఎక్కువగా గ్లామర్ డోస్ తోనే కుర్రకారును ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమె సినిమాలతో పోలిస్తే సోషల్ మీడియాలో మరింత హాట్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఒకవైపు బ్రా లెస్ అందాలతో చెమటలు పట్టిస్తూనే మరొకవైపు చిట్టి దుస్తులు ధరిస్తూ మరింతగా రచ్చ చేస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోని తాజాగా పొట్టి దుస్తుల్లో ఉన్న కొన్ని ఫోటోలను, ఒక వీడియో ను పాయల్ రాజ్ పుత్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా.. ఒక నెటిజన్ అక్క అంటూనే బూతు కామెంట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్.. అక్క నిన్ను చూడగానే డ్రెస్ లేదనుకున్నాను అంటూ.. బూతు కామెంట్ చేయగా ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతుంది. ఇదిలా ఉండగా ఈమె సినిమాల ద్వారా ఒక రేంజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. ఇక వెంకి మామ , డిస్కో రాజా వంటి సినిమాలలో కూడా నటించిన ఈమె పెద్దగా సక్సెస్ ను పొందలేదు కానీ ఇప్పుడు వరుస అవకాశాలతో తన ఖాథా నింపుకుంటుంది. ఇటీవల మంచు విష్ణు హీరో గా నటిస్తున్న జిన్నా సినిమాలో కూడా నటిస్తోంది.

మరొకవైపు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను కూడా వెల్లడిస్తూ ఉండే పాయల్ కు తన చిన్ననాటి స్నేహితుడు సౌరబ్ డింగ్రా తో ప్రేమాయణంలో ఉన్నట్లు తెలిపింది.. అతనితో ఒంటరిగా గడిపిన క్షణాలను అతనితో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. ప్రస్తుతం అతడితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నానని కూడా తెలిపింది. ఇక ఏది ఏమైనా పాయల్ రాజ్ పుత్ అందాలకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Payal Rajput (@rajputpaayal)

Read more RELATED
Recommended to you

Latest news