ఈ ఏడాది ప్రేక్షకుల చేత శభాష్ అనిపించిన సినిమాలు ఇవే..!!

-

ఈ మధ్యకాలంలో పెద్దగా పరిచయం లేని హీరోలు, దర్శకులు సైతం ఇండస్ట్రీలో పలు రికార్డులను సైతం సృష్టిస్తూ ఉన్నారు. ఇక వారు తెరకెక్కించే సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా పలు రికార్డులను సైతం కొల్లగొడుతున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఏడాది ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలను ఒకసారి మనం తెలుసుకుందాం.

1). కాంతారా:
ఈ సినిమా ఈ ఏడాది రూ.18 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కన్నడలో రూ.100 కోట్లు తెలుగులో రూ.50 కోట్ల కొల్లగొట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

2). కార్తికేయ-2:
ప్యూర్ కంటెంట్తో ఈ సినిమా విడుదలై రూ.120 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చండుట్ మొండేటి దర్శకత్వం వహించారు.

3). ది కాశ్మీర్ ఫైల్స్:
కేవలం కథలో ఉన్న పవర్ వల్ల ఈ సినిమా రూ.270 కోట రూపాయలు వసూలు చేసింది. కార్నిర్ పండిట్స్ మరణ హోమం నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను అందుకుంది.

 కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది.ఇక వీరితో పాటే హీరో ధనుష్ నటించిన తిరు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మరొక సినిమా డాన్.. ఈ సినిమా కూడా ఎలాంటి ప్రమోషన్ లేకపోయినప్పటికీ మంచి విజయాలను అందుకుంది.. ఇక ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాలను అందుకున్నాయి. ఎక్కువ శాతం ప్రేక్షకులు సైతం ఈ చిత్రాలని చూడడం జరిగింది. ఇందులో కొన్ని సినిమాలు ఓటీటి లో విడుదలై మంచి విజయాలను కూడా అందుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news