ఈ వారం థియేటర్/ఓటీటీల్లో వచ్చే సినిమాలు ఇవే

-

డిసెంబర్ రెండో వారం వచ్చేసింది. థియేటర్, ఓటీటీల్లో సందడి చేసేందుకు సినిమాలు రెడీగా ఉన్నాయి. అయితే ఈ వారం చిన్న సినిమాల సందడే థియేటర్ వద్ద కొనసాగునుంది. మరి ఈ వీక్ బాక్సాఫీస్​ను రప్ఫాడించే సినిమాలేంటో.. ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్​లు ఏంటో ఓ లుక్కేద్దామా..?

డిసెంబర్ 15న థియేటర్​లో విడుదలయ్యే సినిమాలు ఇవే

  • పిండం
  • కలశ
  • జోరుగా హుషారుగా
  • తికమక తాండ
  • చే.. లాంగ్ లివ్

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌

  • రీచర్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 15

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • ది మిషన్‌ (తెలుగు) డిసెంబరు 10
  • డ్యాన్స్‌ ప్లస్‌ ప్రో (డ్యాన్స్‌ సిరీస్‌) డిసెంబరు 11
  • ఫ్యామిలీ (మలయాళం) డిసెంబరు 15
  • ది ఫ్రీలాన్సర్‌: కన్‌క్లూజన్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 15

జీ5

  • కూసే మునిసామి వీరప్పన్‌ (డాక్యుమెంటరీ) డిసెంబరు 14

బుక్‌ మై షో

  • ది పర్షియన్‌ వెర్షన్‌ (హాలీవుడ్) డిసెంబరు 12
  • టేలర్‌ స్విఫ్ట్‌ (హాలీవుడ్) డిసెంబరు 13
  • వింటర్‌ టైడ్‌ (హాలీవుడ్) డిసెంబరు 15

లయన్స్‌ గేట్‌ ప్లే

  • డిటెక్టివ్‌ నైట్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 15

జియో సినిమా

  • ది బ్లాకెనింగ్‌ (హాలీవుడ్) డిసెంబరు 16

ఆపిల్‌ టీవీ ప్లస్‌

  • ది ఫ్యామిలీ ప్లాన్‌ (హాలీవుడ్) డిసెంబరు 15

ఈటీవీ విన్‌

  • ఉస్తాద్‌ (టీవీ షో) డిసెంబరు 15

నెట్‌ఫ్లిక్స్‌

  • జపాన్‌ (తమిళ చిత్రం) డిసెంబరు 11
  • సింగిల్స్‌ ఇన్‌ఫెర్నో (కొరియన్‌ సిరీస్‌-3) డిసెంబరు 12
  • ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌-6) డిసెంబరు 14
  • యెల్లో (హాలీవుడ్) డిసెంబరు 15

Read more RELATED
Recommended to you

Latest news