Tillu Square Review: ‘టిల్లూ స్క్వేర్’ పబ్లిక్ టాక్

-

Tillu Square Review: సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ ఒక్కసారిగా డీజె టిల్లు మూవీతో ఫేమ్ సంపాదించుకున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న మూవీగా రిలీజయి భారీ విజయం సాధించింది. తాజా గా రిలీజ్‌ అయిన టిల్లు స్క్వేర్ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వర న్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.

Tillu Square Review

ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఇవాళ థియేటర్లలోరిలీజ్‌ అయి మంచి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంటోంది. టిల్లు స్క్వేర్ బాగుందని.. పక్కా హిట్‌ మూవీ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు.

‘టిల్లూ స్క్వేర్’ మూవీ మ్యూజిక్, సిద్దూ, అనుపమ యాక్టింగ్ సూపర్ ఉందట. డీజే టిల్లు సినిమాకు మించి.. ఇందులో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట. కాగా ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ను ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెటిక్స్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Rating : 3/5

http://https://x.com/anurag_i_am/status/1773507070265794877?s=20

https://x.com/Swathi_Prasad96/status/1773521993444303343?s=20

http://https://x.com/M9News_/status/1773514886015861050?s=20

 

Read more RELATED
Recommended to you

Latest news