షర్టు విప్పి.. అందాలు చూపిస్తూ.. అగ్గి రాజేస్తున్న బుట్ట బొమ్మ..!

-

నేషనల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బుట్ట బొమ్మ అలియాస్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె ఛాన్స్ దొరికితే చాలు సోషల్ మీడియాలో మరింత రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వెకేషన్ కి సంబంధించిన ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది మరింత వైరల్ గా మారుతోంది. ఇదిలా ఉండగా తాజాగా పొట్టి షాట్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది . వైట్ కలర్ బ్రా, వైట్ షాట్, వైట్ షర్ట్ ధరించి చిలిపిగా ఫోజులిచ్చింది..తన అందాలతో మరింత పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ.

థైస్ అందాలు కనిపించే విధంగా పొట్టి నిక్కర్ లో యువతకు చమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. అయితే ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాబు సినిమా షూటింగ్ కి హాజరు కాలేదు. అందుకే ఖాళీ సమయం దొరకడంతో ఈ ముద్దుగుమ్మ నాన్ స్టాప్ గా వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పటికే రెండు మూడు దేశాలను చుట్టేసింది పూజా హెగ్డే.

ఇందులో భాగంగానే తాజాగా అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న కొని ఐలాండ్ వద్ద దిగిన ఈ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.. సమ్ డే.. సమ్ వేర్ అంటూ పేర్కొంది. అంతేకాదు ఈ వెకేషన్ మెమోరీస్ ని గుర్తు చేసుకుంది పూజా హెగ్డే. అయితే ఈ ఫోటోలను ఈమె షేర్ చేయడంతో అభిమానుల సైతం మరింతగా ఈమెపై కామెంట్లు చేస్తున్నారు. ఇంత అందాలు తట్టుకోవడం కష్టం అంటూ ఈమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. ఇకపోతే ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Read more RELATED
Recommended to you

Latest news