పొట్టి డ్రెస్ లో ఎద, తొడ అందాలతో రెచ్చిపోయిన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ

-

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి, 1994 ఫిబ్రవరి 24 న ఉత్తరాఖండ్ లోని కోటద్వార్ లో జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన గార్గి కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. సినిమాలపై ఉన్న ఇష్టంతో, ఓవైపు చదువుతూనే మోడలింగ్ లో ప్రయత్నాలు చేశారు.

మిస్ దివా యూనివర్స్ 2015, మిస్ యూనివర్స్ 2015 పోటీలో విజేతగా నిలిచారు. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఊర్వశి 2013 లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ అనే కన్నడ సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. ఆపై బాలీవుడ్ వెళ్ళిపోయారు.

‘సనమ్ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ-4’, ‘పాగల్ పంతి’, ‘వర్జిన్ భానుప్రియ’ లాంటి సినిమాల్లో ఊర్వశి నటించారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఊర్వశి, తరచుగా తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుంటారు.

తాజాగా పొట్టి డ్రెస్ లో ఎద, తొడ అందాలు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news