కాజల్ ఏమైంది నీకు.. ఆఫోటోలేంది.. ఏదైనా శుభవార్త చెబుతావా?

-

What happened to you Kajal

కాజల్ నీకు ఏమైంది. అంతా ఓకే కదా. ఆ ఫోటోలు ఏంది మరి. అలా షేర్ చేస్తున్నావు. సోషల్ మీడియాలో బ్లాంక్ ఫోటోలు, కొన్ని టెక్స్ట్ ఉన్న ఫోటోలను పెట్టి హల్ చల్ చేస్తోంది కాజల్. కాజల్ ఎందుకిలా చేస్తుందోనని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. చివరకు క్విక్ రిమైండర్… ఐలవ్యూ అంటే మరో పోస్ట్ పెట్టేసరికి.. నెటిజన్లకు ఒక క్లారిటీ వచ్చేసింది.

ఓహో.. కాజల్ ప్రేమలో పడినట్టుంది. అందుకే ఇలా వియర్డ్ గా బిహేవ్ చేస్తోంది. ఏదైనా శుభవార్త చెప్పాలనుకుంటున్నావా కాజల్.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నా కాజల్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

తన సినిమాల విషయానికి వస్తే.. కాజల్ ప్రస్తుతం భారతీయుడు2 సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు మరో మూడు ప్రాజెక్టులు కాజల్ చేతిలో ఉన్నాయి. అంతే కాదు.. కాజల్ తన కొత్త ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

??

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

#loveislove

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

#nomoreexcuses

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

??

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

 

View this post on Instagram

 

?

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Read more RELATED
Recommended to you

Latest news