తారకరత్న మరణంతో.. మరొకసారి తెరపైకి వచ్చిన వేణు స్వామి..!!

-

సినీ పరిశ్రమలో ఎంతోమంది సెలబ్రిటీలకు జ్యోతిష్యంలో సూచనలు ఇస్తూ ఉంటారు ప్రముఖ ఆస్ట్రాలజీ వేణు స్వామి. ఇప్పుడైతే వేణు స్వామి చెప్పిన రెండు నెలల క్రితం ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఆ వీడియోలో వేణు స్వామి.. ఏ విధంగా మాట్లాడారంటే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో త్వరలో ఒక యంగ్ హీరో హీరోయిన్ చనిపోతారని వారి వయసు 45 ఏళ్ల లోపు ఉంటుంది అంటూ తెలియజేశారు. అది కూడా మేష రాశికి చెందిన హీరోయిన్ వృశ్చిక లేదా మిధున రాశికి చెందిన హీరో మరణిస్తారని తెలియజేశారు.

ఇక ఆ హీరో మరణం ఆత్మహత్య కావచ్చు లేకపోతే సహజ మరణమైన ఉండొచ్చని విషయాన్ని ఒక ఇంటర్వ్యూలు వేణు స్వామి తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ వార్తలు చెప్పినట్టుగానే తారకరత్న మరణించే సమయానికి 40 సంవత్సరాలు. దీంతో ఒక్కసారిగా మళ్లీ వేణు స్వామి వార్తలు నిలవడం జరిగింది. అయితే హీరోయిన్ కూడా మరణిస్తుందని చెప్పడంతే ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరంటు నేటిజన్లు సినీ ప్రేక్షకులు సైతం ఆలోచనలో పడ్డారు.

ఇక 2027 -28లో వారు చనిపోతారని వేణు స్వామి తెలియజేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో అయితే వైరల్ గా మారుతున్నది. గతంలో ఎంతో మంది సెలబ్రిటీల విషయంలో వేణు స్వామి చెప్పినట్టుగా జరగడంతో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఈ విషయం జరుగుతుందని కొంతమంది నేటిజన్లు సైతం నమ్ముతున్నారు. ఇక ఇప్పటికే రష్మిక ,కృతి శెట్టి తదితర నటీనటులు సైతం వేణు స్వామి దగ్గర పూజలు చేయించినట్లు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news